తెలంగాణ రాష్ట్ర వ్యాపంగా పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నా యి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 47,594మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాల్లో జిల్లా విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.
భార్యకు జబ్బు చేసిందని భర్త కుటుంబ బాధ్యతల నుంచి జరిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కష్టకాలంలో తోడుగా ఉండాల్సిన ఇంటి పెద్ద దూరమైనా బిడ్డను ఆ తల్లి కష్టపడి చదివింది. తల్లి కష్టం చూస్తూ పెరిగిన కుమారుడు శ్రద్�