ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కామారెడ్డి జిల్లాలో మూడు పరీక్షాకేంద్రాలను (బాన్సు�
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు.
జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖలు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జి తెలిపారు.