పదో తరగతి విద్యార్థులకు ప్రతి ఆదివారం పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు అధ్యాపకులు చదువులో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి వా