Job cuts | ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే సుమారు 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు రెడీ అయింది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్
రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి స్పష్టం చే శారు. తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇ చ్చామని తెలిపారు.
CISF constable Kulwinder Kaur | ఉద్యోగం పోతుందన్న భయం తనకు లేదని సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తెలిపింది. అమ్మకు గౌరవం కోసం వేల ఉద్యోగాలు పోగొట్టుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొంది.
కాలిఫోర్నియాకు చెందిన మల్టీనేషనల్ ఆన్లైన్ రిటైల్ కంపెనీ ‘ఈబే’ పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపునకు తెరలేపింది. సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 1000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించి