అత్యవసర సేవలకు ‘సివిల్ డిఫెన్స్ వలంటీర్స్’
ఔత్సాహికులైన యువతను అత్యవసర సేవలకు వినియోగించుకునేందుకు తెలంగాణ అగ్నిమాపకశాఖ ‘సివిల్ డిఫెన్స్ వలంటీర్' వ్యవస్థను తీసుకొచ్చిందని ఫైర్ డైరెక్టర్ జీవీ నారాయణరావు తెలిపారు. సోమవారం ఎంపికైన వలంటీర్లకు సైఫాబాద్ ఫైర్ సర్వీసెస్ కాలేజీలో శిక్షణ ప్రారంభించారు.
- ఫైర్ డైరెక్టర్ జీవీ నారాయణరావు
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : ఔత్సాహికులైన యువతను అత్యవసర సేవలకు వినియోగించుకునేందుకు తెలంగాణ అగ్నిమాపకశాఖ ‘సివిల్ డిఫెన్స్ వలంటీర్’ వ్యవస్థను తీసుకొచ్చిందని ఫైర్ డైరెక్టర్ జీవీ నారాయణరావు తెలిపారు. సోమవారం ఎంపికైన వలంటీర్లకు సైఫాబాద్ ఫైర్ సర్వీసెస్ కాలేజీలో శిక్షణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితులు, ముఖ్యంగా ఎయిర్ రైడ్స్, కెమికల్ దాడులు, న్యూక్లియర్ ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో వలంటీర్లు ప్రభుత్వ శాఖలకు సహకరించాలని కోరారు. ఈ శిక్షణలో వలంటీర్లకు రక్షణ, అగ్నిమాపక చర్యలు, ఫస్ట్‌ఎయిడ్, క్రౌడ్ కంట్రోల్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్వో బీ సుధాకర్‌రావు, ప్రిన్సిపల్ డీ కరుణసాగర్, వైస్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

