అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల సమయంలో తొలి స్పందనదారులు(ఫస్ట్ రెస్పాండర్స్)గా పనిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ వలంటీర్లను రాష్ట్ర అగ్నిమాపకశాఖ ఎంపిక చేసింది.
ఔత్సాహికులైన యువతను అత్యవసర సేవలకు వినియోగించుకునేందుకు తెలంగాణ అగ్నిమాపకశాఖ ‘సివిల్ డిఫెన్స్ వలంటీర్' వ్యవస్థను తీసుకొచ్చిందని ఫైర్ డైరెక్టర్ జీవీ నారాయణరావు తెలిపారు. సోమవారం ఎంపికైన వలంటీర్�