రాష్ట్రవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ వలంటీర్లు
అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల సమయంలో తొలి స్పందనదారులు(ఫస్ట్ రెస్పాండర్స్)గా పనిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ వలంటీర్లను రాష్ట్ర అగ్నిమాపకశాఖ ఎంపిక చేసింది.
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల సమయంలో తొలి స్పందనదారులు(ఫస్ట్ రెస్పాండర్స్)గా పనిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ వలంటీర్లను రాష్ట్ర అగ్నిమాపకశాఖ ఎంపిక చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహికులైన 400 మందిని ఎంపిక చేసి.. అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నది.
ఈ సందర్భంగా తెలంగాణ ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ మాట్లాడుతూ.. వరదలు, భారీ అగ్నిప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో అత్యవసర సేవలు చేరుకొనేలోపు సివిల్ డిఫెన్స్ వలంటీర్లు అన్ని శాఖలకు సమర్థవంతంగా సహకరించగలరని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

