Home
సూర్యాపేట
సూర్యాపేట
-
"యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షం.."
5 years agoనల్లగొండ| రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, గుండాల మండలాల్లో, నల్లగొండ జిల్లాలోని క"వ్యక్తిగత కక్షలు.. సూర్యాపేటలో టీఆర్ఎస్ నాయకుడి హత్య"
5 years agoహత్య| జిల్లాలో టీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సూర్యాపేట మండలంలోని రాజనాయక్ తండా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లూనావత్ శంకర్ (45)ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు."ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు భేష్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి"
5 years agoఉత్తమ్ కుమార్ రెడ్డి | సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు బాగున్నాయి."సూర్యాపేటలో తూనికలు, కొలతల శాఖ తనిఖీలు"
5 years agoక్రైం న్యూస్ | ఎమ్మార్పీ, సరైన పత్రాలు, కొలతల్లో అవకతవకలు పాల్పడితే ఉపేక్షించేది లేదని తూనికలు, కొలతల శాఖ అధికారి కందగట్ల వెంకటేశ్వర్లు హెచ్చరించారు."సూర్యాపేటలో రెమ్‌డెసివియర్ బ్లాక్ దందా ముఠా అరెస్ట్"
5 years agoక్రైం న్యూస్ | రెమ్‌డెసివియర్ ఇంజక్షన్లు అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు."త్వరలోనే సూర్యాపేటలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్"
5 years agoమంత్రి జగదీష్ రెడ్డి | త్వరలోనే సూర్యాపేటలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు."సూర్యాపేటలో బోల్తాపడ్డ ప్రైవేటు బస్సు.."
6 years agoప్రైవేటు బస్సు| జిల్లాలోని చివ్వెంల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని గుంజలూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది �"సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం"
6 years agoవర్ష బీభత్సం | జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షంతో కోతకు వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి."సూర్యాపేటలో దారుణం.. మందలించాడని తండ్రిని చంపిన కొడుకు"
6 years agoతండ్రిని చంపిన కొడుకు| జిల్లాలోని పెన్‌పహాడ్ మండలంలో దారుణం జరిగింది. మందలించాడని కన్నతండ్రినే హత్య చేశాడో సుపుత్రుడు. మండలంలోని నారాయణ గూడానికి చెందిన నంద్యాల అంజిరెడ్డి, సమరసింహారెడ్డ�"సూర్యాపేటలో వృద్ధురాలు దారుణ హత్య"
6 years agoసూర్యాపేట : ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి గొంతు కోసి ఒంటిమీద ఉన్న ఆభరణాలను దుండగులు ఎత్తికెళ్లిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!










