సూర్యాపేటలో తూనికలు, కొలతల శాఖ తనిఖీలు
క్రైం న్యూస్ | ఎమ్మార్పీ, సరైన పత్రాలు, కొలతల్లో అవకతవకలు పాల్పడితే ఉపేక్షించేది లేదని తూనికలు, కొలతల శాఖ అధికారి కందగట్ల వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

సూర్యాపేట : ఎమ్మార్పీ, సరైన పత్రాలు, కొలతల్లో అవకతవకలు పాల్పడితే ఉపేక్షించేది లేదని తూనికలు, కొలతల శాఖ అధికారి కందగట్ల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పలు మందులు, వ్యాపార దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందుల దుకాణాల్లో సర్జికల్ కు సంబంధించిన వాటిపై ఎమ్మార్పీ లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు వివరాలను వెల్లడించారు.
కొలతలు, కాలర్ సరిగా లేకపోయినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు మానవత్వంతో పని చేయాలని కోరారు. ఒక పక్క కరోనాతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే.. కొంతమంది వ్యాపారులు ఇదే అదునుగా భావించి ఇష్టానుసారంగా అవకతవకలకు పాల్పడుతున్నారు.
అలాంటి వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆయనతోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

