సూర్యాపేటలో రెమ్‌డెసివియర్ బ్లాక్ దందా ముఠా అరెస్ట్
క్రైం న్యూస్ | రెమ్‌డెసివియర్ ఇంజక్షన్లు అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

సూర్యాపేట : రెమ్‌డెసివియర్ ఇంజక్షన్లు అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్యాపేట పట్టణంలో రెమ్‌డెసివియర్ ఇంజక్షన్లను అధిక ధరలకు అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారంతోటౌన్ సీఐ ఏ. ఆంజనేయులు పర్యవేక్షణలో ఎస్ఐలు నరేందర్ రెడ్డి, పి.శ్రీనివాస్, సిబ్బందతో కలిసి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌పై దాడులు నిర్వహించారు. హాస్పిటల్ మేనేజర్, అతనితో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇంజక్షన్లను కృత్రిమ కొరత సృష్టించి వాటి డిమాండ్ ను బట్టి 30-35 వేల రూపాయల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. వారివద్ద నుంచి 30 ఇంజక్షన్లు,సెల్ ఫోన్స్, బాలెనో కారును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్‌సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్‌కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

