Memory Power | ఇలా చేస్తే చదివింది ఇట్టే గుర్తుండిపోతుంది
Memory Power | ఉదయాన్నే ఏ చరిత్రలోనో, రాజనీతి శాస్త్రంలోనో పరీక్ష. దాని కోసం రకరకాల పేర్లు, ఊర్లు బట్టీపట్టారు. తెల్లారి లేచి చూసేసరికి ఏముంది! వేటికవి గాల్లో కలిసిపోయాయి. ఇలాంటి అనుభవం లేనిది ఎవరికి? కానీ ఇప్పుడు అందుకో ఉపాయాన్ని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అప్పుడే విన్న లేదా చదివిన పేర్లు గుర్తుండిపోవాలంటే కాసేపు పడుకోమని చెబుతున్నారు. నిద్రపోవడం అనేది రిలాక్సేషన్ దశ మాత్రమే కాదు.. మెదడు విశ్రాంతి తీసుకోవడంతో పాటు, జ్ఞాపకశక్తిని తీర్చిదిద్దుకునే సమయం. అందుకే పేర్లను గుర్తుంచుకునేందుకు చక్కటి నిద్ర ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని నిరూపించేందుకు నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం 24 మంది అభ్యర్థులను ఎంచుకుంది. వారికి జపాన్, అమెరికన్ చరిత్రల నుంచి 80 పేర్లు వినిపించారు. ఆ తర్వాత వారిని నిద్రపొమ్మని చెప్పారు. ఆ సమయంలో వారి మెదడును గమనించేందుకు సెన్సర్లను అమర్చారు. చక్కగా నిద్ర పట్టినవారు మాత్రమే.. ఆ పేర్లను 1.5 రెట్లు ప్రభావవంతంగా గుర్తుంచుకున్నట్టు బయటపడింది.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
పిల్లల చురుకైన మెదడుకు బెస్ట్ ఫుడ్స్ ఇవే”
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- brain
- Health
- memory
- mermory power
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

