Sachin Tendulkar | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కలిశారు. గురువారం రాష్ట్రపతి భవన్లో (Rashtrapati Bhavan) జరిగిన ఓ చర్చావేదికలో ప్రత్యేక అతిథిగా హాజరైన సచిన్.. ఈ సందర్భంగా రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. భార్య అంజలి, కుమార్తె సారా టెండూల్కర్‌తో కలిసి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న సచిన్‌కు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత ప్రథమ పౌరురాలితో సమావేశమయ్యారు. తాను సంతకం చేసిన టెస్ట్ జెర్సీని ముర్ముకు బహూకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Cricket legend Shri Sachin Tendulkar along with his family members called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. Later, in an interactive session under the RB initiative ‘Rashtrapati Bhavan Vimarsh Shrinkhala’, he shared principles of motivation through anecdotes from… pic.twitter.com/lbXpOKnW2s
— President of India (@rashtrapatibhvn) February 6, 2025
Also Read..
Delhi Schools | ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు
ChatGPT | అందరికీ అందుబాటులోకి చాట్‌జీపీటీ సెర్చ్
Darien Gap | డేంజరస్ డారియన్ గ్యాప్.. అగ్రదేశం వెళ్లేందుకు వలసదారుల దొడ్డిదారి