Rohit Sharma | వరల్డ్ కప్ వీరుడికి అపూర్వ స్వాగతం.. వీడియో వైరల్
Rohit Sharma : వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశం వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పై అభినందనల వర్షం కురుస్తూనే ఉంది. ముంబైలో వర్లీ ప్రాంతంలోని అతడి ఇంటి వద్ద స్నేహితులు రోహిత్‌కు అత్మీయ స్వాగతం పలికారు.
Rohit Sharma : వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశం వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పై అభినందనల వర్షం కురుస్తూనే ఉంది. హిట్‌మ్యాన్ కంట పడితే చాలు జనం జేజేలు కొడుతూ ‘వీరుడా జోహార్’ అంటూ స్వాగతం పలుకుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో మొదలు.. మరైన్ డ్రైవ్‌లోనూ అతడికి అదిరిపోయే వెల్కమ్ లభించించి. ఇక ముంబైలో వర్లీ ప్రాంతంలోని అతడి ఇంటి వద్ద స్నేహితులు రోహిత్‌కు అత్మీయ స్వాగతం పలికారు. దాంతో, అక్కడ ఒక్కసారిగా పండగ వాతావరణం కనిపించింది.
వాంఖడేలో భారత క్రికెట్ బోర్డు సత్కారం అనంతరం హిట్‌మ్యాన్ తన ఇంటికి వెళ్లాడు. అప్పటికే అతడికోసం ఎదరుచూస్తున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ, ఇతర స్నేహితులు రోహిత్ కారు దిగగానే సైనికుల మాదిరిగా సెల్యూట్ చేశారు. అంతేకాదు బార్బడోస్‌లో ట్రోఫీ అందుకనే సమయంలో భారత సారథి నడిచిన స్టయిల్లోనూ నడుస్తూ.. పూల దండలతో వెల్కమ్ చెప్పారు.
VIDEO OF THE DAY. ❤️
– Captain Rohit Sharma’s childhood friends gave him a grand welcome after won T20 World Cup Trophy at Mumbai. 🥹🏆pic.twitter.com/WLqN7ovN8w
— Tanuj Singh (@ImTanujSingh) July 5, 2024
ఇక 17 తర్వాత దేశానికి టీ20 వరల్డ్ కప్ సాధించి పెట్టిన రోహిత్‌ను కలిసేందుకు అతడి నివాసం వద్ద కలిసేందుకు . వందలాది మంది తరలివచ్చారు. దాంతో, వాళ్లందరికి హిట్‌మ్యాన్ అభివాదం చేశాడు. తమ అభిమాన ఆటగాడిని ఫొటో తీస్తూ అక్కడివాళ్లంతా మురిసిపోయారు.
Madness outside our captains house. Rohit Sharma deserves everything. pic.twitter.com/9PSguUT4rE
— R A T N I S H (@LoyalSachinFan) July 5, 2024
పొట్టి ప్రపంచ కప్‌లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించిన రోహిత్ టీమిండియా ట్రోఫీ కలను నిజం చేశాడు. నిరుడు టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్‌లో చేజారిన ఐసీసీ ట్రోఫీని ఈసారి ఒడిసిపట్టేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా శుభారంభాలు ఇచ్చిన రోహిత్ 257 పరుగులతో భారత జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా, మూడు ఫార్మాట్లలో 5 వేల పరుగుల క్లబ్లో చేరిన ఐదో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.

ఇవి కూడా చదవండి
- Barrelakka | టీజీఎస్పీఎస్సీ దగ్గర బర్రెలక్క ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. Video
- TSPSC | భార్యాభర్తలు రోడ్డుపై నడవొద్దా..? రేవంత్ సర్కార్‌పై దంపతుల ఆగ్రహం.. వీడియో
- Raj Tharun – Lavanya | లావణ్యకు నాకు 7 ఏళ్ల నుంచి శారీరకంగా సంబంధం లేదు : రాజ్ తరుణ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

