Raj Tharun – Lavanya | లావణ్యతో టచ్‌లో లేక 7 ఏళ్లు అయ్యింది : రాజ్ తరుణ్
Raj Tahrun - Lavanya | టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే లావణ్యను నేను మోసం చేయలేదు. తానే నన్ను మోసం చేసిందంటూ రాజ్ తరుణ్ ప్రకటించిన విషయం తెలిసొందే. తాజాగా మరిన్ని సంచలన విషయాలను మీడియా ముందు రాజ్ తరుణ్ వెల్లడించాడు.
Raj Tharun – Lavanya | టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ – లావణ్య కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే లావణ్యను నేను మోసం చేయలేదు. తానే నన్ను మోసం చేసిందంటూ రాజ్ తరుణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరిన్ని సంచలన విషయాలను మీడియా ముందు రాజ్ తరుణ్ వెల్లడించాడు. తాను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మొదట సహయం చేసింది లావణ్యనే. అందుకే తాను నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకున్నాను.
ఎప్పుడైతే లావణ్య డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టిందో అప్పుడే తన లిమిట్స్ తను దాటిపోయింది. నేను సిగరెట్ మద్యం తీసుకుంటాను కానీ డగ్స్ ఎప్పుడు తీసుకోలేదు. లావణ్యకు నా డబ్బులు కావాలి అందుకే ఇలాంటి స్టోరీలు అల్లుతుంది. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు రిలేషన్ ఉంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని కూడా అనుకున్నారు. లావణ్యతో నేను 2017 నుంచి దూరంగా ఉంటున్నాను. లావణ్యకు నాకు 7 ఏళ్ల నుంచి శారీరకంగా సంబంధం లేదు. నా పరువు పోతుందనే ఇన్ని రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్నాను. లావణ్య మోసం చేసింది కాబట్టే మస్తాన్ సాయి ఆమెపై కేసు పెట్టాడు.
నటి మాల్వి మల్హోత్రాపై లావణ్య చేస్తున్న వార్తలు ఆవాస్తవం. మాల్వి మల్హోత్రా నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మాల్వి మల్హోత్రా నేను కలిసి తిరగబడరా సామీ అనే సినిమాలో నటించాం. ఆ సినిమా వరకే మా రిలేషన్. లావణ్య కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తుంది.
ఇవి కూడా చదవండి..
Raj Tarun | హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకొని నన్ను వదిలేశాడు.. రాజ్‌తరుణ్‌పై ప్రేయసి లావణ్య ఫిర్యాదు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

