e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News KKR vs RCB | రెండో వికెట్ కోల్పోయిన బెంగ‌ళూరు

KKR vs RCB | రెండో వికెట్ కోల్పోయిన బెంగ‌ళూరు

KKR vs RCB | ఐపీఎల్ 20201లో భాగంగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆరు ఓవ‌ర్లకే రెండో వికెట్ కోల్పోయింది. ఐదో ఓవ‌ర్‌లో చివ‌రి బంతికి ఓపెన‌ర్ దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ ( 22 ) ఔట‌య్యాడు. ఫెర్గూస‌న్ వేసిన ఈ బాల్‌కు దినేశ్ కార్తీక్‌కి ప‌డిక్క‌ల్ క్యాచ్ ఇచ్చాడు. ప‌వ‌ర్ ప్లే పూర్త‌య్యేస‌రికి రెండు వికెట్ల న‌ష్టానికి బెంగ‌ళూరు 41 ప‌రుగులు చేసింది. అంత‌కుముందు రెండో ఓవ‌ర్‌లోనే విరాట్ కోహ్లీ ( 5 ) ఎల్‌బీడ‌బ్ల్యూగా వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులో భ‌ర‌త్‌, మ్యాక్స్‌వెల్ ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement