PV Sindhu | బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్.. ప్రిక్వార్టర్స్‌లో సింధు
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ తప్ప మిగిలిన భారత అగ్రశ్రేణి షట్లర్లు తొలిరౌండ్లోనే చేతులెత్తేశారు. మహిళల సింగిల్స్‌లో సింధు 18-21, 21-14, 21-19 తేడాతో మలేషియాకు చెందిన గో జిన్ వెయిని చిత్తుచేసి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
PV Sindhu | నింగ్బో: ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ తప్ప మిగిలిన భారత అగ్రశ్రేణి షట్లర్లు తొలిరౌండ్లోనే చేతులెత్తేశారు. మహిళల సింగిల్స్‌లో సింధు 18-21, 21-14, 21-19 తేడాతో మలేషియాకు చెందిన గో జిన్ వెయిని చిత్తుచేసి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
తొలి గేమ్ కోల్పోయినా తర్వాత పుంజుకున్న సింధు వరుస గేమ్స్‌లో ప్రత్యర్థిని మట్టికరిపించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్..17-21, 23-21, 23-21 తేడాతో ప్రపంచ 33వ ర్యాంకర్ లు గువాంగ్ జు (చైనా)తో పోరాడి గెలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్, లక్ష్యసేన్, త్రిసాజాలీ-గాయత్రి గోపీచంద్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

