Paris Olympics | ‘గ్రే’ జోన్లో ఒలింపిక్ విలేజ్.. ఎందుకో తెలుసా..?
Paris Olympics : ఒలింపిక్స్ పండుగకు సమయం దగ్గర పడింది. మరో వారం రోజుల్లో ప్యారిస్ నగరంలో విశ్వ క్రీడల (Olympics) ఆరంభ వేడుకలు అట్టహాసంగా, సంబురంగా జరుగనున్నాయి. దాంతో, ప్యారిస్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Paris Olympics : ఒలింపిక్స్ పండుగకు సమయం దగ్గర పడింది. మరో వారం రోజుల్లో ప్యారిస్ నగరంలో విశ్వ క్రీడల ఆరంభ వేడుకలు అట్టహాసంగా, సంబురంగా జరుగనున్నాయి. మెగా టోర్నీ కోసం ఇప్పటికే పలు దేశాల అథ్లెట్లు, క్రీడాకారులు ప్యారిస్ చేరుకున్నారు. దాంతో, ప్యారిస్ పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఒలింపిక్ విలేజ్‌ను ‘గ్రే జోన్’ (Grey Zone)గా ప్రకటించి బందోబస్తు ఏర్పాటు చేశారు. 9 వేలమంది పోటీదారులు.. వాళ్లకు సాయంగా వచ్చిన 5 వేల మంది సిబ్బందితో కలిపి మొత్తం 14 వేలమందికి విడిది కేంద్రమైన ఒలింపిక్ గ్రామాన్ని ప్యారిస్ పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకన్నారు.
J-7 ✨
Le weekend dernier, la Flamme Olympique était de passage à Paris, et dans 7 jours, elle reviendra dans la capitale pour allumer la vasque et marquer le début de nos Jeux de #Paris2024 💫
–
D-7 ✨
Last weekend, the Olympic Torch Relay passed through Paris, and in 7 days, it… pic.twitter.com/5C9POIOqG9— Paris 2024 (@Paris2024) July 19, 2024
సెక్యూరిటీ పాస్‌లు ఉన్నవాళ్లను, క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ పూర్తి చేసిన వాళ్లను మాత్రమే ఒలింపిక్ గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ఆటగాళ్లకు ఏ లోటూ రాకుండా అన్ని వసతులు కల్పించడంతో పాటు చిన్నపాటి భద్రతా లోపం ఏర్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. చేశారు.

117 బృందంతో..
జూలై 26వ తేదీన ప్యారిస్‌లో ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈసారి భారత జట్టు 117 మందితో కూడిన బృందంతో విశ్వ క్రీడలకు వెళ్లింది. రెండేండ్ల క్రితం ఆసియా గేమ్స్ (Asian Games)లో పతకాల సెంచరీ కొట్టిన అథ్లెట్లు, క్రీడాకారులు ఈసారి ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా రెజ్లింగ్, షూటింగ్, జావెలిన్ త్రో, టెన్నిస్, బ్యాడ్మింటన్, 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో భారత్‌కు పతకాలు ఖాయమనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
- Harish Rao | కేసీఆర్ హయాంలో రైతులకు అందిన ఆర్థిక సాయం రూ. 1,20,005 కోట్లు.. దేశ చరిత్రలో ఇది ఆల్ టైం రికార్డు : హరీశ్‌రావు
- Stray dogs | రెండు రోజుల వ్యవధిలో 30 మందిపై వీధి కుక్క దాడి.. హడలెత్తుతున్న జనం
- Elon Musk: మైక్రోసాఫ్ట్ కాదు.. మాక్రోహార్డ్: సెటైర్ వేసిన ఎలన్ మస్క్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

