Hyderabad | రంజీ ట్రోఫీ.. సెంచరీలతో కదంతొక్కిన హైదరాబాద్ ఆటగాళ్లు నితీశ్, ప్రజ్ఞయ్
నితీశ్ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదంతొక్కడంతో మేఘాలయతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ మంచి స్కోరు చేసింది.
- హైదరాబాద్ 350
- మేఘాలయతో రంజీ ప్లేట్ గ్రూప్ ఫైనల్
Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: నితీశ్ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదంతొక్కడంతో మేఘాలయతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ మంచి స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 25/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 350 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ తిలక్ వర్మ (44) రాణించాడు. అంతకుముందు మేఘాలయ తొలి ఇన్నింగ్స్లో 304 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ జట్టు ఆట నిలిచే సమయానికి పరుగులేమీ చేయకుండా ఒక వికెట్ కోల్పోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

