రంజీ ట్రోఫీ ఫైనల్ పోరులో ముంబైకి విదర్భ దీటుగా బదులిస్తున్నది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల భారీ లక్ష్యఛేదనలో విదర్భ నాలుగో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 10/0�
నితీశ్ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదంతొక్కడంతో మేఘాలయతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ మంచి స్కోరు చేసింది.