భారత్‌కు మరో ఓటమి
ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్‌లో భారత హాకీ జట్టు పరాభవాల పరంపర కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో మొదలైన రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో 3-4 (1-1)తో స్పెయిన్ చేతిలో ఓడింది.
హోబర్ట్: ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్‌లో భారత హాకీ జట్టు పరాభవాల పరంపర కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో మొదలైన రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో 3-4 (1-1)తో స్పెయిన్ చేతిలో ఓడింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లూ 1-1తో సమంగా ఉండటంతో షూటౌట్లో తేలిన ఫలితంలో స్పెయిన్ జయకేతనం ఎగురవేసింది.
19వ నిమిషంలోనే మనిందర్ అద్భుత గోల్‌తో మ్యాచ్ ముగిసేదాకా ఆధిక్యాన్ని కొనసాగించిన భారత్‌కు ఆట మరో నిమిషంలో ముగుస్తుందనగా బ్రూనో (59వ నిమిషంలో) షాకిచ్చాడు. 9 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు ఆడి ఒక్కటి కూడా నెగ్గని భారత్ ఐదు ఓడి రెండింటిని డ్రా చేసుకుని రెండు పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

