Home
Sports
Indian Boxers Sachin Siwach And Vishvanath Suresh Have Advanced To The Quarterfinals Of The Asian Boxing Championships
క్వార్టర్స్‌కు విశ్వనాథ్, సచిన్
ఏషియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజూ భారత బాక్సర్లు దుమ్మురేపారు. మంగోలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా విశ్వనాథ్ సురేశ్, సచిన్ సివాచ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.
ఉలన్బాతర్ (మంగోలియా) : ఏషియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజూ భారత బాక్సర్లు దుమ్మురేపారు. మంగోలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా విశ్వనాథ్ సురేశ్, సచిన్ సివాచ్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.
పురుషుల 50 కిలోల క్యాటగిరీలో విశ్వనాథ్.. 5-0తో కిర్గిస్థాన్ బాక్సర్ బెక్జట్ ఎర్గెషొవ్పై ఏకపక్ష విజయం సాధించి తదుపరి రౌండ్‌కు ముందంజ వేశాడు. మెన్స్ 60 కిలోల విభాగంలో సచిన్.. 4-1తో బుయండలై బయర్ఖు (మంగోలియా)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

