ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీలకు రెండో రోజైన సోమవారం జరిగిన వేర్వేరు బౌట్లలో తికమ్సింగ్ ఉధమ్సింగ్ రాహుల్ గరియా ముందంజ వేశారు.
దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరిగిన మహిళల 51 కిలోల విభాగం ఫైనల్లో కజకిస్థాన్కు చెందిన నాజిమ్ కిజాయిబే చేతిలో మేరీ కోమ�