భారత్ 192/4
దక్షిణాఫ్రికా జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్.. మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది.
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్.. మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫుల్‌ఫామ్‌లో ఉన్న షెఫాలీ వర్మ (46 బంతుల్లో 64, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (38 బంతుల్లో 66, 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (37) రాణించి ప్రత్యర్థి ఎదుట భారీ స్కోరును నిలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

