HS Prannoy | బ్యాడ్మింటన్ స్టార్‌కు అనారోగ్యం.. ఆటకు బ్రేక్
HS Prannoy : భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy ) అనుకోకుండా ఆటకు బ్రేక్ ఇచ్చాడు. అనారోగ్యం కారణంగా ఈ యంగ్‌స్టర్ పలు టోర్నీలకు దూరం కానున్నాడు. కొన్ని రోజులుగా చికెన్‌గున్యా(Chikungunya)తో బాధ పడుతున్న ప్రణయ్ విశ్రాంతి తీసుకోనున్నాడు.
HS Prannoy : భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy ) అనుకోకుండా ఆటకు బ్రేక్ ఇచ్చాడు. అనారోగ్యం కారణంగా ఈ యంగ్‌స్టర్ పలు టోర్నీలకు దూరం కానున్నాడు. కొన్ని రోజులుగా చికెన్‌గున్యా(Chikungunya)తో బాధ పడుతున్న ప్రణయ్ విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని అతడు సోమవారం ‘ఎక్స్’ వేదికగా అందరితో పంచుకున్నాడు. అందులో ప్రణయ్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. రెండు కాళ్లకు పట్టీలతో ఉన్న అతడు నవ్వుతూ కనిపించాడు.
ఇంతకూ పోస్ట్‌లో ఏం రాశాడంటే..? చికెన్‌గున్యా నా శరీరంపై ప్రభావం చూపింది. ఒళ్లంతా నొప్పుల కారణంగా నేను అత్యుత్తమంగా బ్యాడ్మింటన్ ఆడలేపోతున్నా. అందుకని నా వైద్య బృందంతో చర్చించాక విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం ఈ వైరల్ ఫీవర్ నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టిన నేను త్వరలో జరుగబోయే కొన్ని టోర్నీలకు దూరం అవుతున్నా.
Life Update 🚨
Unfortunately, the battle with Chikungunya has taken a toll on my body, leaving me with persistent pains that make it impossible to compete at my best. After careful consideration with my team, I’ve decided to withdraw from some of the upcoming tournaments to focus… pic.twitter.com/24JXMQnIgo— PRANNOY HS (@PRANNOYHSPRI) August 26, 2024
ఈ కష్ట సమయంలో నన్ను అర్థం చేసుకొని, నాకు మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. బలంగా తిరిగొస్తాను’ అని ప్రణయ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో ప్రణయ్ భారత్‌కే చెందిన లక్ష్యసేన్(Lakshya Sen) చేతిలో ఓడిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Nanded MP | నాందేడ్ ఎంపీ వసంతరావు చవాన్ కన్నుమూత
- Sravanthi Chokarapu | ఎర్రచీరలో కుర్రాళ్ల మతిపోగొడుతున్న స్రవంతి..
- Denzel Washington | నేను చేయడానికి ఇంకా కొన్ని సినిమాలే మిగిలి ఉన్నాయి : హాలీవుడ్ దిగ్గజ నటుడు
- Sridevi Vijaykumar | ప్రభాస్‌తో మళ్లీ పని చేయాలనుంది: ఈశ్వర్ హీరోయిన్ శ్రీదేవి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

