Nita Ambani | ఇటీవలే పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ (Olympics), పారాలింపిక్స్ (Paralympics)లో భారత క్రీడాకారులు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) వారందరినీ ప్రత్యేకంగా సత్కరించారు. ముంబైలోని తన నివాసం ఆంటీలియా (Antilia)లో వారందరికీ ప్రత్యేక విందు ఇచ్చారు.
Maharashtra | International Olympic Committee (IOC) member and Founder Chairperson, Reliance Foundation Nita Ambani with Olympic medalists Manu Bhaker and Neeraj Chopra and Paralympic medalists Navdeep Singh and Mona Agarwal at ‘United in Triumph’- a special evening to honour… pic.twitter.com/507DvXpnAw
— ANI (@ANI) September 30, 2024
‘యునైటెడ్ ఇన్ ట్రయంఫ్’ (United in Triumph) పేరుతో ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రత్యేక వేడుకలో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పాల్గొన్న 140 మంది క్రీడాకారులు, అథ్లెట్లు పాల్గొన్నారు. ఒలింపిక్స్‌లో డబుల్ మెడలిస్ట్ మను బాకర్, నీరజ్ చోప్రా, హాకీ స్టార్ గోల్‌కీపర్ శ్రీజేశ్ సహా పారాలింపిక్ విజేతలు సింగ్, మోనా అగర్వాల్ తదితరులు అంబానీ ఇచ్చిన ప్రత్యేక ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా భారత్ కీ షాన్ అంటూ ఛాంపియన్లను నీతా అంబానీ పరిచయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక ఇన్‌స్టా పేజిలో పోస్టు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
#WATCH | Mumbai, Maharashtra | IOC member and Founder-Chairperson of the Reliance Foundation, Nita Ambani hosts members of the Indian contingent of the Paris Olympics and Paralympics 2024.
Ace Javelin thrower Neeraj Chopra arrives at Antilia, the residence of the Ambani family. pic.twitter.com/KMaggtVh3P
— ANI (@ANI) September 29, 2024
#WATCH | Olympic medalist & Indian shooter Manu Bhaker arrives at Antilia, the residence of the Ambani family.
IOC member and Founder-Chairperson of the Reliance Foundation, Nita Ambani hosts members of the Indian contingent of the Paris Olympics and Paralympics – 2024. pic.twitter.com/Y9LNCU28Oq
— ANI (@ANI) September 29, 2024
#WATCH | Mumbai | IOC member and Founder-Chairperson of the Reliance Foundation, Nita Ambani says, “It’s a very special evening. For the first time India’s Paris Olympians and Para- Olympians are gathering on the same platform. We are so proud of them, all Indians are proud of… pic.twitter.com/4XPG9kuyY4
— ANI (@ANI) September 29, 2024
Also Read..
Nepal Floods | నేపాల్‌లో కొనసాగుతున్న వరద బీభత్సం.. 200 మంది మృతి
BookMyShow | బ్లాక్ టికెట్ల వ్యవహారం.. బుక్ మై షో సీఈవోకు మరోసారి సమన్లు
Mithun Chakraborty | మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు