DC vs MI : మహిళల ప్రీమియర్ లీగ్(WPL) 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ ఫీల్డింగ్ తీసుకుంది. తొలి రౌండ్లో ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టేబుల్ టాపర్ అవుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్. రాధా యాదవ్.
ముంబై ఇండియన్స్ జట్టు : హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కేర్, ఇసీ వాంగ్, అమన్‌జోత్ కౌర్, హుమారియా కాజీ, జింతిమణి కలిత, సాయిక్ ఇషాక్.