షట్లర్ల శుభారంభం
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. స్టార్ షట్లర్లు అందుబాటులో లేకున్నా యువ ఆటగాళ్ల దూకుడుతో బుధవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో 5-0తో మయన్మార్‌పై క్లీన్‌స్వీప్ చేశారు.
కింగ్డావో (చైనా): బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. స్టార్ షట్లర్లు అందుబాటులో లేకున్నా యువ ఆటగాళ్ల దూకుడుతో బుధవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో 5-0తో మయన్మార్‌పై క్లీన్‌స్వీప్ చేశారు. సింగిల్స్ విభాగాల్లో తన్వి శర్మ, రక్షిత శ్రీ, మాళవిక అలవోక విజయాలు సాధించారు.
డబుల్స్‌లో ప్రియా-శృతి జోడీ, త్రిసా-గాయత్రి ద్వయం సైతం తమ ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. పురుషుల విభాగంలో భారత్.. 3-2తో సింగపూర్‌ను ఓడించింది. సింగిల్స్‌లో లక్ష్యసేన్ ఓడగా, అయూశ్, శ్రీకాంత్ గెలిచారు. డబుల్స్‌లో పృథీ-సాయి ప్రతీక్ ద్వయం ఓడినా సాత్విక్-చిరాగ్ జోడీ విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

