CSK vs MI | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై.. చెన్నైతో మ్యాచ్
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచింది. అనంతరం తాము ఫీల్డింగ్ ఎంచుకుంటున్నట్లు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే తమ జట్టులో బర్త్‌డే బాయ్ కీరన్ పొలార్డ్ ఆడటం లేదని, అతని స్థానంలో స్టబ్స్ ఆడుతున్నాడని తెలిపాడు. అలాగే మురుగన్ అశ్విన్ స్థానంలో హృతిక్ షోకీన్‌ను తీసుకున్నట్లు వెల్లడించాడు. చెన్నై జట్టులో ఎలాంటి మార్పూ లేదని ధోనీ తెలిపాడు.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మొయీన్ అలీ, డ్వేన్ బ్రావో, ముకేష్ చౌదరి, మహీష్ తీక్షణ, సిమర్జీత్ సింగ్
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), తిలక్ వర్మ, రమణ్‌దీప్ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, డానియల్ శామ్స్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రైలీ మెరెడిత్, కుమార్ కార్తికేయ
#MumbaiIndians have won the toss and they will bowl first against #CSK
Live – https://t.co/WKvmUFxvMF #CSKvMI #TATAIPL pic.twitter.com/aer2yME8wZ
— IndianPremierLeague (@IPL) May 12, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

