Neeraj Chopra | మూడేండ్ల తర్వాత బరిలోకి నీరజ్ చోప్రా
మూడేండ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో భాగంగా జావెలిన్ త్రోలో స్వర్ణం నెగ్గిన ‘గోల్డెన్ బాయ్' నీరజ్ చోప్రా మూడేండ్ల తర్వాత స్వదేశంలో బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 12-15 మధ్య భువనేశ్వర్ వేదికగా జరగాల్సి ఉన్న ‘నేషనల్ ఫెడరేషన్ కప్'లో అతడు పాల్గొననున్నాడు. 2021 మార్చి 17 తర్వాత నీరజ్ దేశవాళీలో ఆడలేదు.
Neeraj Chopra | ఢిల్లీ: మూడేండ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో భాగంగా జావెలిన్ త్రోలో స్వర్ణం నెగ్గిన ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా మూడేండ్ల తర్వాత స్వదేశంలో బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 12-15 మధ్య భువనేశ్వర్ వేదికగా జరగాల్సి ఉన్న ‘నేషనల్ ఫెడరేషన్ కప్’లో అతడు పాల్గొననున్నాడు. 2021 మార్చి 17 తర్వాత నీరజ్ దేశవాళీలో ఆడలేదు. అంతర్జాతీయ టోర్నీలైన డైమండ్ లీగ్, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్, ఆసియా కప్ వంటి టోర్నీలలో నిలకడగా రాణించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హౌసింగ్ ఏఈ ఉదయ్కిరణ్కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

