న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన డబుల్స్ సెమీస్‌లో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-18, 21-14తో మలేషియా జంట ఆరోన్ చియా,సోహ్ వూపై గెలిచింది. 45 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేముల్లో భారత జోడీ విజయం సాధించింది.
సింగిల్స్ సెమీస్‌లో ప్రణయ్ 15-21, 5-21తో షి యు కి చేతిలో ఓడి నిష్క్రమించాడు.