WPL | బెంగళూరు వర్సెస్ ఢిల్లీ.. డబ్ల్యూపీఎల్‌లో నేడు ఫైనల్
WPL | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను టోర్నీ చరిత్రలో రికార్డు స్థాయిలో వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొననుంది.
WPL | వడోదర: నెల రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి అంకానికి చేరింది. ఆరంభం నుంచి వరుస విజయాలతో అందరికంటే ముందుగా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను టోర్నీ చరిత్రలో రికార్డు స్థాయిలో వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొననుంది.
ఆర్సీబీ ఇదివరకే 2024లో ఇదే ఢిల్లీని ఓడించి టైటిల్ నెగ్గి ఈ సీజన్లోనూ అదే మ్యాజిక్‌తో రెండో ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నది. మరోవైపు మూడుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఢిల్లీ.. కొత్త సారథి జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఈసారైనా ఆ గండాన్ని అధిగమించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది.
మరి బెంగళూరుకు ‘డబుల్’ ఆనందం దక్కుతుందో..? లేక క్యాపిటల్స్ కల నెరవేరుతుందో..? చూడాలి. నేటి రాత్రి 7 గంటల నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో చూడొచ్చు.
Read Also :
GHMC | జీహెచ్ఎంసీలో ప్రైవేట్ ఏజెన్సీల అక్రమాలు.. అడ్డదారిలో పనులు
2.5 కోట్లమంది ఆధార్ నంబర్లు డీయాక్టివేట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

