T10 League | టీ10 లీగ్‌లో అవినీతికి పాల్పడిన 8మంది.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌పై కేసు నమోదు
T10 League : అబూదాబీ వేదికగా జరిగే టీ10 లీగ్(T10 League) ఎంత ఫేమసో తెలిసిందే. ఈ లీగ్‌లో అవినీతి జరిగినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా గుర్తించింది. రెండేళ్ల క్రితం ఈ లీగ్‌లో కరప్షన్‌కు పాల్పడిన ఎనిమిది మంది క్రికెటర్లు, ఒక మ్యాచ్ అధికారిపై...
T10 League : అబూదాబీ వేదికగా జరిగే టీ10 లీగ్(T10 League) ఎంత ఫేమసో తెలిసిందే. ఈ లీగ్‌లో అవినీతి జరిగినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా గుర్తించింది. రెండేళ్ల క్రితం ఈ లీగ్‌లో కరప్షన్‌కు పాల్పడిన ఎనిమిది మంది క్రికెటర్లు, ఒక మ్యాచ్ అధికారిపై చర్యలకు సిద్ధమైంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB)పేరుతో ఐసీసీ ఈ తొమ్మిది మందిపై కేసు నమోదు చేసింది. వీళ్లలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నసీర్ హొసేన్(Nasir Hossain) కూడా ఉన్నాడు.
టీ10 జట్ల సహ యజమానులైన కృష్ణన్ కుమార్ చౌదరీ( Krishan Kumar Chaudhary), పరాగ్ సంఘ్వీ, టీమ్ మేనేజర్ షాదాబ్ అహ్మద్, అసిస్టెంట్ కోచ్ సన్నీ ధిల్లాన్, బ్యటింగ్ కోచ్ అషర్ జైదీ, దేశావాళీ క్రికెటర్లు సలియా సమన్, రిజ్వాన్ జావేద్‌లపై ఐసీసీ కేసు పెట్టింది.
హొసేన్‌కు 2021 సీజన్ సందర్భంగా ఒక గిఫ్ట్ వచ్చింది. అయితే.. దాని గురించిన వివరాలను అతడు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు వెల్లడించలేదు. దాంతో, ఆర్టికల్ 2.4.3, ఆర్టికల్2.4.4, ఆర్టికల్ 2,4.6 కింద అతడిపై అవినీతి కేసు పెట్టారు. హొసేన్ 2017 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అతను ఢాకా ఫ్రాంచైజ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
Gautam Gambhir | కోహ్లీ, ద్రవిడ్‌కు సైతం విమర్శలు తప్పలేదు.. వరల్డ్ కప్ ముందు రోహిత్‌ను హెచ్చరించిన గంభీర్
Yuvraj Singh | ఆరు సిక్సర్ల ఫీట్‌కు 16 ఏళ్లు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన యువరాజ్ సింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

