Samsung Galaxy M52 5G : రిలీజ్కు ముందే సామ్సంగ్ గెలాక్సీ ఎం52 ఫీచర్లు లీక్.. ధర ఎంతంటే?
రిలీజ్కు ముందే సామ్సంగ్ గెలాక్సీ ఎం52 ఫీచర్లు లీక్ | సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ ఫోన్ ఇండియాలో సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. అయితే.. ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ కాకముందే.. పొలాండ్లో ఈ ఫోన్ను సామ్సంగ్ విడుదల చేసింది. కంపెనీ
సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ ఫోన్ ఇండియాలో సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. అయితే.. ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ కాకముందే.. పొలాండ్లో ఈ ఫోన్ను సామ్సంగ్ విడుదల చేసింది. కంపెనీ వెబ్సైట్లో ఈ ఫోన్కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలన్నీ పొందుపరిచారు. దీంతో ఇండియాలో రిలీజ్ కాకముందే.. గెలాక్సీ ఎం52 ఫోన్ ఫీచర్లు లీక్ అయిపోయాయి.

ట్రిపుల్ రేర్ కెమెరా, హోల్ పంచ్ డిస్ప్లే డిజైన్, 64 ఎంపీ రేర్ కెమెరా, ఆండ్రాయిడ్ ఆధారిత వన్ యూఐ, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్, సూపర్ ఏఎంవోఎల్ఈడీ ప్లస్ డిస్ప్లే, 120 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, 6 జీబీ ర్యామ్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 128 జీబీ స్టోరేజ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై6, బ్లూటూత్ వీ5, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ ఇండియాలోనూ విడుదల కానుంది. ఈ ఫోన్ ధర పోలాండ్లో మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.32,900 ఉంది. ఇండియాలోనూ అదే ధరకు గెలాక్సీ ఎం52 5జీ ఫోన్ను సామ్సంగ్ విక్రయించనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
iPhone 13 : ఐఫోన్ 13 సేల్స్ ప్రారంభం.. బుకింగ్ ఎలా? ఔట్లెట్స్ ఎక్కడ ఉన్నాయి?
Redmi 9 Activ : రెడ్మీ 9 యాక్టివ్, 9ఏ స్పోర్ట్ సేల్స్ ప్రారంభ తేదీ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఇవే
Samsung Galaxy M52 5G : సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్ల వివరాలు
Vivo X70 : వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

