కొత్త సినిమా మొదలైంది
చంద్రహాస్ కోట్ల హీరోగా ఓ నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డా.ఎన్.సత్యనారాయణ క్లాప్ కొట్టగా, దీపా ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్‌గౌడ కెమెరా స్విచాన్ చేశారు.
చంద్రహాస్ కోట్ల హీరోగా ఓ నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. కుర్ర ప్రొడక్షన్స్ పతాకంపై దినేష్ కుర్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డా.ఎన్.సత్యనారాయణ క్లాప్ కొట్టగా, దీపా ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్‌గౌడ కెమెరా స్విచాన్ చేశారు. గంగరాజు కాకర్ల, రంగరావు వేములపల్లి, సిరాజ్ ఎస్ఎం, మధుసూదన్ కలిసి దర్శక, నిర్మాతలకు స్క్రిప్ట్‌ని అందించారు. అతిథులంతా చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు కెమెరా: శివారెడ్డి ఎస్వీ, సంగీతం: మారుతీరాజా, సమర్పణ: కె.రాఘవేంద్రరెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Land Resurvey | ప్రతి రైతుభూమీ రీ సర్వే.. అన్నదాతలపై రేవంత్ ప్రభుత్వం మరో కుంపటి
Private School Business | నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’.. నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’.. స్కూళ్ల వ్యాపారం
KLSR Infratech | దివాలా కంపెనీ.. 6వేల కోట్ల బినామీ వైభవం.. రాష్ట్రంలోని కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్ఎస్ఆర్కే!
Horoscope | 22-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
తెలంగాణ గర్భశోకం సిటీకి జల గండం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

