Netflix India : ఇక నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో యూపీఐ ఆటోపే ఆప్షన్
నెట్‌ఫ్లిక్స్‌లో యూపీఐ ఆటోపే ఆప్షన్ | ఇండియాలో ఎంటర్టైన్మెంట్ ఓటీటీలు చాలానే ఉన్నా.. నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా అమెరికన్ వెబ్ సిరీస్
ఇండియాలో ఎంటర్టైన్మెంట్ ఓటీటీలు చాలానే ఉన్నా.. నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా అమెరికన్ వెబ్ సిరీస్‌ల కోసం నెట్‌ఫ్లిక్స్‌కు జనాలు సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. అందుకే.. ఇండియన్ యూజర్లకు సర్వీసులను మరింత ఈజీగా అందించడం కోసం..నెట్‌ఫ్లిక్స్ యూపీఐ పేమెంట్స్‌లో ఆటోపే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ప్రతి నెల.. ప్రతి సంవత్సరం అకౌంట్ రెన్యువల్ అయ్యేలా యూపీఐ ఐడీ ద్వారా ఆప్షన్‌ను సెట్ చేసుకోవచ్చు.

నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోకి వెళ్లి.. అకౌంట్ సెక్షన్లో బిల్లింగ్ డిటెయిల్స్‌లో యూపీఐ ఆటోపే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని ఆటోపేను ఎనేబుల్ చేసుకోవాలి. ఇదివరకు నెట్‌ఫ్లిక్స్‌లో రికరింగ్ పేమెంట్స్ కోసం కేవలం క్రెడిట్, డెబిట్ కార్డులను మాత్రమే యాక్సెస్ చేసేది. అవి కూడా వీసా, మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ మొంబర్స్ కార్డులకు మాత్రమే యాక్సెస్ ఉండేది. ఎయిర్టెల్, జియో, వీఐ పార్టనర్స్ ద్వారా కూడా నెట్‌ఫ్లిక్స్‌కు సబ్‌స్క్రైబ్ అయ్యే చాన్స్ ఉంది. తాజాగా.. యూపీఐ ఐడీ ద్వారా కూడా ఆటోపే పేమెంట్ ఆప్షన్‌ను ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆటోపే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకున్నాక.. ప్రతి నెలా.. గడువు ముగియగానే.. ఫిజికల్‌గా పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమెటిక్‌గా నెల గడుపు ముగియగానే.. వెంటనే సబ్స్క్రిప్షన్ ఆటో రెన్యువల్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Online Gaming : ఇక నుంచి వారానికి మూడు గంటలే.. పిల్లల ఆన్లైన్ గేమింగ్‌పై కొత్త రూల్స్
Dolby Atmos : డాల్బీ అట్మాస్ సౌండ్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు పంపిన స్పేస్ఎక్స్..!
Ez4EV : ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మొబైల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
How to Lock Facebook Profile : ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేయడం ఎలా?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

