Junk Files : కంప్యూటర్ స్లోగా రన్ అవుతోందా? సిస్టమ్ ఫాస్ట్ కావాలంటే జంక్ ఫైల్స్‌ను ఇలా క్లీన్ చేసుకోండి
సిస్టమ్ ఫాస్ట్ కావాలంటే జంక్ ఫైల్స్‌ను ఇలా క్లీన్ | జంక్ ఫైల్స్‌ను క్లీన్ చేస్తే.. సిస్టమ్ ఫాస్ట్‌గా రన్ అవుతుంది. కానీ.. చాలామందికి సిస్టమ్‌లో ఉన్న

చాలామంది కంప్యూటర్లు కానీ.. లాప్‌టాప్‌లు కానీ.. చాలా స్టోగా రన్ అవుతుంటాయి. కొందరివైతే.. డెడ్ స్లోగా ఉంటాయి. ఒక విండోను ఓపెన్ చేస్తే.. 5 నిమిషాలకు కానీ.. ఓపెన్ కాదు. దీని వల్ల.. ఏదైనా సిస్టమ్ వర్క్ ఉంటే లేట్ అవుతుంది. సిస్టమ్‌లో యాంటీ వైరస్ ఉన్నా కూడా ఇలా స్లో అవ్వడానికి కారణం.. అందులో స్టోర్ అయి ఉండే జంక్ ఫైల్స్.

జంక్ ఫైల్స్‌ను క్లీన్ చేస్తే.. సిస్టమ్ ఫాస్ట్‌గా రన్ అవుతుంది. కానీ.. చాలామందికి సిస్టమ్‌లో ఉన్న జంక్ ఫైల్స్‌ను ఎలా క్లీన్ చేయాలో తెలియదు. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే.. ఇది కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగించే కంప్యూటర్లకు మాత్రమే వర్తిస్తుంది. మిగితా ఓఎస్ యూజర్లు.. జంక్ ఫైల్స్‌ను క్లీన్ చేయడానికి వేరే స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

సిస్టమ్ ఓపెన్ చేసి.. కమాండ్ ప్రామ్ట్ విండోను ఓపెన్ చేయండి. విండోస్ బటన్ మీద క్లిక్ చేసి.. సెర్చ్ బార్ లో లేదా రన్ విండో ఓపెన్ చేసి సీఎండీ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే.. కమాండ్ ప్రామ్ట్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యాక… %SystemRoot%\explorer.exe %temp%\ అనే కమాండ్‌ను టైప్ చేయండి. వెంటనే జంక్ ఫైల్స్ ఉన్న ఫోల్డర్ ఓపెన్ అవుతుంది.

వాటిని సెలెక్ట్ చేసుకొని.. షిఫ్ట్ ప్లస్ డిలీట్ ప్రెస్ చేస్తే.. జంక్ ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. లేదంటే.. del %temp%*.*/s /q అని టైప్ చేస్తే చాలు.. జంక్ ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి.

కొన్ని డిస్కుల్లో ఎక్కువ డేటా ఉండి కూడా ఒక్కోసారి సిస్టమ్ స్లో అవుతుంటుంది. దాని కోసం అందులో ఉన్న జంక్ ఫైల్స్‌ను డిలీట్ చేయాలి. lowdisk అనే కమాండ్ ఉపయోగించి.. జంక్ ఫైల్స్ అన్నింటినీ డిలీట్ చేయొచ్చు. cleanmgr /lowdisk /e అనే కమాండ్ ద్వారా ఫైల్స్‌ను డిలీట్ చేయొచ్చు. చివర్లో ఏ డిస్క్ పేరు ఇస్తే.. ఆ డిస్క్‌లో ఉన్న జంక్ ఫైల్స్ విండోలో ఓపెన్ అవుతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Apply Driving Licence Online : ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లయి చేసుకోవడం ఎలా? ప్రొసీజర్ ఏంటి?
How to Lock Facebook Profile : ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేయడం ఎలా?
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
Youtube : షాకింగ్.. 10 లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణం ఇదే
Koo : కోటి మంది యూజర్ల మార్క్‌కు చేరుకున్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’
Drone Rules 2021 : డ్రోన్లపై ఉన్న ఆంక్షలను తొలగించిన కేంద్రం.. ఇక నుంచి ఈజీ అప్రూవల్ సిస్టమ్
Yahoo News : ఇండియాలో యాహూ షట్‌డౌన్.. ఇక నుంచి యాహూ న్యూస్ కనిపించవు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

