e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News స్మార్ట్‌ మార్కెటింగ్‌ యాప్‌ 'జెనీ' ను విడుదల చేసిన ఇన్నోవిటి…

స్మార్ట్‌ మార్కెటింగ్‌ యాప్‌ ‘జెనీ’ ను విడుదల చేసిన ఇన్నోవిటి…

స్మార్ట్‌ మార్కెటింగ్‌ యాప్‌ 'జెనీ' ను విడుదల చేసిన ఇన్నోవిటి…

హైదరాబాద్‌, జూన్‌ 15:పేమెంట్స్ సొల్యూషన్స్ అందించడంలో అగ్రగామి అయిన ఇన్నోవిటి సరికొత్త యాప్ ను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణారాష్ట్రాల్లోని స్థానిక మొబైల్‌ డీలర్ల కోసం భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్‌ మార్కెటింగ్‌ యాప్‌’ జెనీ’ (G.E.N.I.E)ను ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌లో ఎదుర్కొంటున్న సమస్యలు, మరీ ముఖ్యంగా కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మొబైల్‌ డీలర్‌ కమ్యూనిటీకి ప్రయోజనం కలిగిస్తూ ఆన్‌లైన్‌ కస్టమర్లు కూడా రిటైల్‌ షాప్స్‌కు వచ్చేలా ‘జెనీ’ యాప్ ని తీర్చిదిద్దారు.

‘ఆంధ్రప్రదేశ్‌ ,తెలంగాణా రాష్ట్రాలలో మొబైల్‌ రిటైలర్లు12% మంది ఇప్పటికే జెనీలో ముందస్తుగా నమోదు చేసుకున్నారు. సెప్టెంబర్‌ 2021 నాటికి ఈ మార్కెట్‌లలో సమున్నత మార్కెట్‌ వాటా పొందుతుందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌ ,తెలంగాణా రాష్ట్రాలలో జెనీని మరింతగా విస్తరించడంతో పాటుగా అనంతర కాలంలో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఇన్నోవిటి కట్టుబడి ఉందని’ ఇన్నోవిటీ పేమెంట్‌ సొల్యూషన్స్‌ సీబీఓ అమృత మాలిక్‌ అన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్మార్ట్‌ మార్కెటింగ్‌ యాప్‌ 'జెనీ' ను విడుదల చేసిన ఇన్నోవిటి…
స్మార్ట్‌ మార్కెటింగ్‌ యాప్‌ 'జెనీ' ను విడుదల చేసిన ఇన్నోవిటి…
స్మార్ట్‌ మార్కెటింగ్‌ యాప్‌ 'జెనీ' ను విడుదల చేసిన ఇన్నోవిటి…

ట్రెండింగ్‌

Advertisement