మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Jun 02, 2020 , 02:36:45

అవతరణ వేడుకలకుసర్వం సిద్ధం

అవతరణ వేడుకలకుసర్వం సిద్ధం

  • పాల్గొననున్న ప్రజాప్రతినిధులు
  • సంగారెడ్డిలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, 
  • సిద్దిపేటలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మెదక్‌లో మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి  శ్రీనివాస్‌ యాదవ్‌..

సంగారెడ్డి టౌన్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు సంగారెడ్డి కలెక్టరేట్‌లో హోంమంత్రి మహమూద్‌ అలీ, సిద్దిపేటలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ కలెక్టరేట్‌లో మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ జాతీయ జెండాను ఎగురవేయనుండగా, మెదక్‌ వేడుకల్లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం వారు వేర్వేరుగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు. వేడుకలకు ఆయా కలెక్టరేట్లలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 
logo