వికారాబాద్/కులకచర్ల/ధారూరు నవంబర్ 27: ప్రత్యేక ఓటర్ న మోదు కార్యక్రమంలో భా గంగా ఆదివారం వి కారాబాద్ పట్టణం లోని సంఘం లక్ష్మీ బా యి పాఠ శాల, పూడూరు మండలంలోని మీర్జాపూర్, మన్నెగూడలో ఏర్పా టు చేసిన పోలింగ్ బూత్ లలో వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి పర్యటించి ఓటరు నమో దు ప్రక్రియను పరిశీలించారు.
చౌడాపూర్ మండల పరిధిలోని విఠలాపూర్ గ్రామంలో 180,181 పో లింగ్ బూత్‌లలో నమోదవుతున్న ఓట రు నమోదును తహసీల్దార్ అశోక్ కుమార్ పరిశీలించారు. ధారూరు మం డల పరిధిలోని మైలారం, అం తారం, దోర్నాల్, నాగారం, ధారూరు, మో మిన్ కలాన్ తదితర గ్రా మా ల్లోని పంచాయతీ కార్యాలయల్లో ఓటరు న మోదు కార్యక్రమాన్ని ధారూరు గ్రామ సర్పంచ్ చంద్రమౌళి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరు నికి ఫారం 6 ద్వారా ప్రత్యేక ఓటరు తమ పేరును నమోదు చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.