రేపటి ప్రజావాణి రద్దు..
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టర్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 20న తాత్కాలికంగా రద్దు చేసినట్టు కలెక్టర్లు నారాయణరెడ్డి, దీపక్తివారీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయి కీలక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో రద్దు చేయాల్సి వచ్చిందని ..
ఆదిబట్ల/వికారాబాద్, జూలై 18 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టర్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 20న తాత్కాలికంగా రద్దు చేసినట్టు కలెక్టర్లు నారాయణరెడ్డి, దీపక్తివారీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయి కీలక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో రద్దు చేయాల్సి వచ్చిందని .. ఈ నెల 27 నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ప్రతి సోమవారం కొనసాగుతుందని వారు తెలిపారు. దరఖాస్తుదారులు గమనించి.. ఎవరూ అప్లికేషన్లు సమర్పించేందుకు కలెక్టరేట్లకు రావొద్దని సూచించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

