పతంగుల పండుగ వచ్చింది
సంక్రాంతి అంటే తొలుత గుర్తుకు వచ్చేది పతంగులు. వీటిని ఎగురవేయడానికి చిన్నాపెద్ద ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు.
- మార్కెట్లో విభిన్న రకాల పతంగులు
సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి అంటే తొలుత గుర్తుకు వచ్చేది పతంగులు. వీటిని ఎగురవేయడానికి చిన్నాపెద్ద ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. దీంతో నగరంలోని కోఠి, అబిడ్స్, ధూల్‌పేట్, మంగళ్‌హాట్, సుల్తాన్‌బజార్, దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్, ప్యాట్నీ, అమీర్‌పేట్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో షాపులన్నీ కైట్స్తో కళకళలాడుతున్నాయి.
చిన్నారులను, పెద్దలను ఆకర్శించేలా తీరొక్క డిజైన్స్‌తో పతంగులను తయారుచేసి మార్కెట్లో విక్రయానికి ఉంచారు. నచ్చిన కైట్‌ను కొనుగోలు చేస్తున్న నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

