న్యూయార్ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో అమెరికాలోని ఐసెన్ హోవర్ పార్లో బుధవారం ఆషాఢమాస బోనాల మహోత్సవం వైభవంగా జరిగింది. లాంగ్ ఐలాండ్ డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేచర్ రోజ్ మేరీ వాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రసమయి బాలకిషన్, గేయరచయిత కాసర్ల శ్యామ్, కళాకారుల ఆటాపాటలు అలరించాయి.