హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ కొనసాగింపు
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అపెక్స్ కౌన్సిల్ పదవీ కాలం ఈ నెల 21తో ముగిసినప్పటికీ ఆ కార్యవర్గ సభ్యులే తాత్కాలిక ఇంచార్జీలుగా కొనసాగేందుకు రాష్ట్ర హైకోర్టు గురువారం అనుమతించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అపెక్స్ కౌన్సిల్ పదవీ కాలం ఈ నెల 21తో ముగిసినప్పటికీ ఆ కార్యవర్గ సభ్యులే తాత్కాలిక ఇంచార్జీలుగా కొనసాగేందుకు రాష్ట్ర హైకోర్టు గురువారం అనుమతించింది.
సభ్యత్వాల ధృవీకరణ ప్రక్రియ పూర్తయి, నిబంధనల ప్రకారం నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరిగేంత వరకు ఈ అవకాశం కల్పించింది. ఏప్రిల్ 24న ఇచ్చిన గత ఆదేశాలకు లోబడి ఏకసభ్య కమిటీ పర్యవేక్షణలోనే ఈ అపెక్స్ కౌన్సిల్ తమ పాలనా వ్యవహారాలను నిర్వర్తించాలని న్యాయస్థానం స్పష్టం చేసిందని హెచ్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ కొనసాగింపు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

