పోరాడుతున్న సఫారీలు
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో సౌతాఫ్రికా పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూలకు వంద పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న బవూమ సేన..
కేప్‌టౌన్ : స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్టులో సౌతాఫ్రికా పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూలకు వంద పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న బవూమ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 140 రన్స్ చేసింది.
ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 40గా ఉంది. 31 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టును అకెర్మన్ (62), కెప్టెన్ టెంబా బవూమ (35) ఆదుకున్నారు. అయితే ఆట చివర్లో లియాన్.. బవూమను బౌల్డ్ చేసి సఫారీలను దెబ్బకొట్టాడు. బ్రీట్జ్కే (19 బ్యాటింగ్)తో పాటు రికెల్టన్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోరాడుతున్న సఫారీలు
గుంటూరులో తీవ్ర కలకలం రేపుతున్న ‘షకీలియత్’ గుంఫు.. విద్యార్థుల విశ్వాసానికే ప్రమాదం!
ఖేలో ఇండియా గేమ్స్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించండి
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ కొనసాగింపు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

