ఖేలో ఇండియా గేమ్స్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించండి
: తెలంగాణ ఆతిథ్యం ఇచ్చే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. డిసెంబర్లో జరిగే ఖేలో గేమ్స్ సన్నద్ధత, నిర్వహణ ఏర్పాట్లపై న్యూఢిల్లీలో మాండవీయతో వాకిటి శ్రీహరి నేతృత్వంలోని రాష్ట్ర బృందం గురువారం సమావేశమైంది.
- కేంద్ర క్రీడా మంత్రి మాండవీయకు మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆతిథ్యం ఇచ్చే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. డిసెంబర్లో జరిగే ఖేలో గేమ్స్ సన్నద్ధత, నిర్వహణ ఏర్పాట్లపై న్యూఢిల్లీలో మాండవీయతో వాకిటి శ్రీహరి నేతృత్వంలోని రాష్ట్ర బృందం గురువారం సమావేశమైంది.
ఈ సందర్భంగా పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించాలని, క్రీడాకారులకు అత్యుత్తమ సదుపాయాలు, వసతి, రవాణా, భద్రత కల్పించాలని మాండవీయ సూచించారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరైతే ఈ పోటీలకు జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యత లభించడంతో పాటు యువ క్రీడాకారుల్లో ఉత్తేజం నిండుతుందన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖేలో ఇండియా గేమ్స్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించండి
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ కొనసాగింపు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

