Rangareddy : నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలి.. జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు

షాద్‌నగర్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022లో భాగంగా జాబిత సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాలతో తుది ఓటరు జాబితాను నవంబర్ 1న ప్రచురించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే తన కార్యాలయంలో సంబధిత అధికారులతో మాట్లాడారు. ముసాయిదా ఓటరు జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. ఓటర్ల ఫిర్యాదులు, ఇతర ఆక్షేపనలు ఉంటే నవంబర్ 30లోపు దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించాలని చెప్పారు.
అభ్యంతరాల పరిష్కారం అనంతరం వచ్చె ఏడాది జనవరి 5న మరోమారు తుది జాబితాను విడుదల చేసి అందుబాటులో ఉంచాలని చెప్పారు. 18 ఏండ్లు నిండిన వారి నుంచి ఓటర్ నమోదుకు దరఖాస్తులు కోరి, ఓటు హక్కును కల్పించాలని చెప్పారు. ఓటరు నమోదు పక్రియపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

