కొలువుదీరిన కొత్త సభ్యులు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొ టెం స్పీకర్ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.
- కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ
- ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొ టెం స్పీకర్ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.
ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం, మంత్రులు.. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఈ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఆ రోజున వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నది. – న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

