Home
Rangareddy
Petition Was Handed Over To The Rdo For The Rice Mill Construction Works Being Constructed Near Kappadu Villages
చర్యలు తీసుకోవాలని వినతి
మండల పరిధిలోని ఎలిమినేడు, కప్పాడు గ్రామాల సమీపంలో నిర్మిస్తున్న రైస్‌మిల్లు నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు శనివారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఎలిమినేడు సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 6 : మండల పరిధిలోని ఎలిమినేడు, కప్పాడు గ్రామాల సమీపంలో నిర్మిస్తున్న రైస్‌మిల్లు నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు శనివారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఎలిమినేడు సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ విషయమై కలెక్టర్, డీపీవోలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, ఎలిమినేడు, కప్పాడు గ్రామాల రైతులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, మహేశ్, రమేశ్, శ్రీనివాస్, భాస్కర్, దేవదాసు, మల్లేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

