కొడంగల్‌లో కాంగ్రెస్ గెలుపు
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి 33 వేల 214 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి 78,847 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి లక్షా 12వేల 061ఓట్లు వచ్చాయి.
- సంబురాలు చేసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు
కొడంగల్, డిసెంబర్ 3: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి 33 వేల 214 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి 78,847 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి లక్షా 12వేల 061ఓట్లు వచ్చాయి.
మొదటి రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ ముందంజలో ఉండి మెజారిటీని సాధించింది. కొడంగల్ పరిధిలో పోలైన ఓట్లు మొత్తం 1,19,940 కాగా 1165పోస్టల్ ఓట్లు ఉన్నాయి. ఓట్ల లెక్కింపులో 14 టేబుల్స్‌లో 20 రౌండ్లో ఓట్లను లెక్కించారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

