Home
Rangareddy
On Friday The Excise And Rpf Police Caught Four Persons Carrying 77 Kg Of Ganja In The Konark Express Train
భారీగా గంజాయి స్వాధీనం
కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో నలుగురు వ్యక్తులు 77కిలోల గంజాయిని తరలిస్తుండగా శుక్రవారం ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌చంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ర్టానికి చెందిన లడ్విన్ ఆనంద్, మున్నా వర్దన్, అజిత్రామ్, సామియల్ భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 77కిలోల గంజాయిని తరలిస్తున్నారు.
వికారాబాద్, జనవరి 12 : కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో నలుగురు వ్యక్తులు 77కిలోల గంజాయిని తరలిస్తుండగా శుక్రవారం ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌చంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ర్టానికి చెందిన లడ్విన్ ఆనంద్, మున్నా వర్దన్, అజిత్రామ్, సామియల్ భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 77కిలోల గంజాయిని తరలిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో దాడులు చేసి సుమారు రూ.20లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ సీఐ రాఘవీణ, ఎక్సైజ్ ఎస్సై కోటేశ్వర్రావు, ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

